TRINETHRAM NEWS

పెనుగొండ టీడీపీలో ఆగ్రహజ్వాలలు

పార్థసారథికి టికెట్ ఇవ్వనందుకు చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.