
త్రినేత్రం న్యూస్ : అనపర్తి మండలం అనపర్తిలో స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, సమతావాది, తన పాలన దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జయంతి సందర్భంగా, విగ్రహానికి నివాళులర్పించి, కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమం అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
