TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల కుమారుడు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి,మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల, గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతుల కుమార్తె సుమేఘరెడ్డి ల వెడ్డింగ్ రిసెప్షన్ సందర్బంగా నూతన వధూవరులను కలసి శుభాకాంక్షలు తెలిపిన టూరిజం మినిస్టర్, కందుల దుర్గేష్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కె.ఎస్.జవహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ,రాజానగరం సిటి ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ, విజయనగరం ఎమ్మెల్యే అతిధివిజయలక్ష్మి గజపతిరాజు,రాజమహేంద్రవరం సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మండపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA, Nallamilli Ramakrishna Reddy