Trinethram News : 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు డిఎస్పి మురళీధర్ కేసు నమోదు చేశారు.
మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది
Related Posts
CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు
TRINETHRAM NEWS CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు Trinethram News : Andhra Pradesh : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర…
ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం
TRINETHRAM NEWS తేదీ : 17/01/2025.ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన జన సైనికులకు 24 కోట్ల 20 లక్షల రూపాయలను అందించమని పౌర సరఫరా శాఖ…