TRINETHRAM NEWS

Amma app for non-verbal children

Trinethram News : May 21, 2024,

మాటలు సరిగా రాని పిల్లల కోసం ఎన్ఐటీ వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరుతో ఓయాప్‌ను రూపొందించారు. తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా, మాటలు రాని, బుద్ధిమాంధ్యం గల 3-5 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఈ యాప్ ఒక వ్యాయామంలా ఉపయోగపడుతుందని దాన్ని రూపొందించిన విద్యార్థులు తెలిపారు. త్వరలోనే గూగుల్ ప్లే‌స్టోర్‌లో దీనిని అందుబాటులో ఉంచనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Amma app for non-verbal children