TRINETHRAM NEWS

సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా !!… అంటూ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్

పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అంబటి విమర్శలు

సీఎం అంటే చంద్రబాబు మనిషా అంటూ ట్వీట్

గతంలో చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్న అంబటి