TRINETHRAM NEWS

Wines, bars and belt shops should also be closed

Trinethram News : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్. వినాయక్ నిమజ్జనం సందర్భంగా
ప్రభుత్వం ఈ నెల 17,18 నాడు వైన్ షాప్,బార్లను బంద్ చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం మంచిదని కానీ ఆ రోజు మందు బెల్ట్ షాప్ లలో దొరుకుతుందని దీని వల్ల ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరదు కావున బెల్ట్ షాపులను కూడా బంద్ చెయ్యాలని సీపీఐ డిమాండ్ చేస్తుందన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏక్సిజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లు కనీసం మన నియోజకవర్గ లోనైన బంద్ చెయ్యాలని పత్రిక ప్రకటన ద్వారా కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Wines, bars and belt shops should also be closed