TRINETHRAM NEWS

కూటమి అభ్యర్థి రాజశేఖరం, ను ఎమ్మెల్సీగా, గెలిపించాలి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరఓ,కి మొదటి (“1”) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవల్సినదిగా పట్టుభద్రుల ఓటర్లను కోరుతూ గొల్లల మామిడాడ పాటి మీద ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి, పరిశీలకులు మోకా.

పెదపూడి మండలం గొల్లల మామిడాడలో పాటి మీద ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరo,కి మొదటి (“1”) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవాల్సినదిగా పట్టుభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్ళి కర పత్రములను అందచేసిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనపర్తి నియోజకవర్గ టిడిపి పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు, గొల్లల మామిడాడ గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 9.16.04 PM
Anaparthi MLA Nallamilli