TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ

విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్

ఓ వ్యక్తి మరణం కారణంగా రాత్రి ఆకతాయిలు అలజడి సృష్టించినట్టు సమాచారం?

సుధాకర్ అనే కాంట్రాక్టర్ కారు అద్దాలు పగులగొట్టిన వైనం

100 కు కాల్ చేసిన బాధితుడు

రంగంలోకి అజిత్ సింగ్ నగర్ పోలీసులు

వాస్తవాలను విచారిస్తున్న పోలీసులు

సీసీ ఫుటేజ్ పరిశీలన