
Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా: ఐజ పట్టణంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్న జీవరత్నమును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ప్లాట్ లో పోల్ తీసుకునేందుకు విరేష్ అనే వ్యక్తి నుండి లంచం డిమాండ్ చేయడంతో 25వేల రూపాయల నగదు అపోలో ఫార్మసీ సమీపంలో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి హరి కృష్ణ గౌడ్ తెలిపారు…
