
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా: దాదర్తి మండలం. దగదర్తి (మం)దామవరం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను సందర్శించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రన్ వే స్థలం త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం పై అధికారులకు వివరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.
ఎయిర్పోర్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇచ్చిన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు,ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు అనుసంధానం చేస్తూ నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పెరగనున్న యువతకు ఉపాధి అవకాశాలు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు భూమి పూజ చేస్తే వైసిపి పాలనలో అడుగు ముందుకు పడని పరిస్థితి
700 ఎకరాల భూసేకరణ పూర్తయింది మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తాం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సకారంతో త్వరలో కావలి అభివృద్ధి చెందబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబోతుంది రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మరియు తెలుగువాడు కావడం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యాయి
ఒక్కరోజు వ్యవధిలో అధికారులను ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపడం రామ్మోహన్ నాయుడు చొరవ, ఇండో సెల్, బిపిసిఎల్ సహా అనేక కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేస్తున్నాయి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా పరిశ్రమలు తీసుకురావడమే మా లక్ష్యం ఎయిర్పోర్ట్ నిర్మాణం నెల్లూరు జిల్లా వాసుల చిరకాల కల టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం రాష్ట్ర అభివృద్ధికి బలంగా దోహదపడుతుంది తమ భూములు కోల్పోతున్న ఈ ప్రాంత అభివృద్ధికి రైతులు ఎంతగానో సహకరిస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర ఉన్న భూములతో ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించవచ్చు ఎయిర్పోర్ట్ భూముల సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం అంటూ భరోసా ఇచ్చారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
