నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి
Trinethram News : చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో గుండెపోటు తో మరణించిన విజయ రంగ రాజు
వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగ రాజు
ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లిన విజయ రంగ రాజు
ఇతనికి ఇద్దరు కూతుళ్లు
ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు
1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం
యజ్ఞం సినిమా తో మంచి గుర్తింపు
యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు
తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు
వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App