TRINETHRAM NEWS

చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న యక్టర్ ప్రియాంక చోప్రా

ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మొయినాబాద్ తెలంగాణ తిరుపతి గా పేరు పొందిన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సినీ యాక్టర్ ప్రియాంక చోప్రా సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు
ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ వీసాల దేవుడిగా భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన తెలంగాణ తిరుపతి గా పేరు అందిన చిలుకూరు బాలాజీ అందరికీ ఆశీర్వాదం ఇస్తారని సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App