
Trinethram News : అన్నమయ్య జిల్లా : 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వేకోడూరు కోర్టు
అర్ధరాత్రి 2:30 గంటల వరకు కొనసాగిన వాదనలు
ఐదుగంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్
ఉదయం 5:30 గంటలకు తీర్పు వెలువరించిన జడ్జి
మార్చి 13 వరకు రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్
రాజంపేట సబ్‌జైలుకు పోసాని కృష్ణమురళి తరలింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
