TRINETHRAM NEWS

నాంపల్లి ఏసీబి కోర్టు…..

శివ బాలకృష్ణ బెయిల్ మంజూరు చెయ్యొద్దని కోర్టు కు తెలిపిన ఏసీబి…

శివ బాలకృష్ణ ను ఇప్పటికే 8 రోజులు ఏసీబి కస్టడీ పూర్తి..

బెయిల్ మంజూరు చెయ్యాలని కోరిన బాలకృష్ణ తరపు న్యాయవాది…

ఇరు వాదనలు పూర్తి..

బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటించనున్న నాంపల్లి ఏసీబి కోర్టు.