
కాంగ్రెస్ పార్టీ ప్రతిస్టామకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం ప్రోగ్రాం సుభాష్ నగర్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి అధికారులతో మరియు దరఖాస్తుదారులతో… నాయకులు కార్యకర్తలతో పధకాలకు సంబందించి సూచనలు ఇస్తున్న కుత్బుల్లాపూర్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తరువాత స్థానిక నాయకులు అన్నగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి శాలువా పుష్పగుచ్చమ్ తో సత్కరించడం జరిగింది.
