జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 5.30.58 PM

TRINETHRAM NEWS

Trinethram News : 5th Jan 2024

నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
ఈ రోజు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,రాష్ట్ర ఎన్‌ఎస్‌యూ‌ఐ ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్,మాజీ వార్డ్ సభ్యులు జాకీర్ మరియు వారి బృందం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

You cannot copy content of this page