TRINETHRAM NEWS

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిన్న పిల్లలకు ఆధార్ కార్డుల జారీ కోసం ఈ నెల 17 నుంచి 20 వరకు, 26 నుంచి 28 వరకు రెండు విడతల్లో 7 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. రాష్ట్రంలో 0-6 ఏళ్ల పిల్లల్లో 11,00,823 మందికి ఆధార్ నమోదు కాలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ గుర్తించింది. వారి కోసం అన్ని జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App