A warm tribute to sociologist Dr. Mallepula Venkataramana
ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ మల్లెపూల వెంకటరమణ బిజెపి సాంస్కృతిక సెల్ కన్వీనర్ చిక్కడపల్లి త్యాగరాయ గణ సభ వేదికపై శ్రీ భానోదయ మ్యూజికల్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పాట ఆడుకుందాం రా 41వ తెలుగు హిందీ పాటలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మన భారతదేశ సంప్రదాయం కళ లు వాటిని కాపాడే బాధ్యత మన పైన ఉంది కాబట్టి పూర్వం రాజులు కళాకారులను గౌరవిస్తూ వారి ఆస్థానములోని వారికి ప్రత్యేక హోదా వసతులు కల్పించేవారు నచ్చితే వజ్రాలతో సన్మానించేవారు రాను రాను మన సాంస్కృతి అంతరించిపోతుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం 50 సంవత్సరాల కళాకారులకు పింఛన్ పథకం ద్వారా ఆదుకోవాలి ఈ విషయం గౌరవ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కళాకారుల నుండి ధ్రువీకరణ పత్రాలు జతపరచవలసినదిగా మల్లెపూల వెంకటరమణ కోరారు మరియు కళాకారులకు ఆడిటోరియం నిర్మాణం చేపట్టి మన ఖ్యాతిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది పూర్వము లవకుశ మరియు బాలనాగమ్మ దానవీరశూరకర్ణ లాంటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను ప్రజలు చాలా ఆదరించేవారు రాను రాను అలాంటి చిత్రాలు నిర్మించడం లేదు కాబట్టి భక్తి మార్గంలో నడిపించే చిత్రాలను నిర్మించాలని ఆయన ప్రసంగించారు అనంతరం ఆయనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ స్వరకిన్నెర త్రినాధ రావు రంగస్థలం నటుడు నాగేంద్ర వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షులు సన్నిధానం మూర్తి సమన్వయకర్త పరమేష్ ట్రాక్ మల్లాది ఉష గాయకులు లక్ష్మీప్రసన్న రమాదేవి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జనగణమనతో ముగింపు పలికారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App