TRINETHRAM NEWS

Trinethram News : మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు సుమారు 200 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1000 వరకు ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. పట్టణాలు, నగరాల్లో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. వాటి శిథిలాల కింద చాలామంది ఉండొచ్చని పేర్కొంది. అటు అర్ధరాత్రి మరోసారి భూమి కంపించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A terrible tragedy