TRINETHRAM NEWS

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్

చింతకాని మండలం పాతర్లపాడు రైల్వే గేట్ సమీపంలో తెగిపోయిన గూడ్స్ రైలు లింక్.

ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.