TRINETHRAM NEWS

A public leader who is constantly supporting the development of Ramagundam Constituency is a former legislator and BRS party

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఘనంగా జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గంగానగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమ్మపరివార్ నిస్సహాయ పిల్లల కేంద్రం ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పోచమ్మ దేవాలయం దగ్గర పారిశ్రామిక ప్రాంతంలోని నిస్సహాయ అనాధలకు దానం చేసి కేక్ కట్ చెయ్యటం జరిగింది, మరియు గాంధీ నగర్ లోని MDHWS అనాధ పిల్లల ఆశ్రమం లోని పిల్లలకు పండ్లు పంపిణి చేసి కేక్ కట్ చెయ్యటం జరిగింది ఈ కార్యక్రమం పట్టణ కమిటీ అధ్యక్షులు అచ్చే వేణు అధ్యక్షతన జరగగా ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు తోకల రమేష్, పొలాడి శ్రీనివాస్ రావు, యాసర్ల రాజుకుమార్, పంజా అశోక్, సట్టు శ్రీనివాస్, దూట శేషగిరి, నూతి రాజకుమార్, ఓజ్జా కొమురయ్య,సకినాల ప్రతాప్ తోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A public leader who is constantly supporting the development of Ramagundam Constituency is a former legislator and BRS party