
తేదీ : 24/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కొయ్యలగూడెం మండలం
బయ్యనగూడెం సమీపంలో స్థానిక కపాలి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం, చిల్ల గుంపు గ్రామానికి చెందిన ఉప్పల .
శ్రీనివాసరావు (55) తాడేపల్లిగూడెం నుంచి టీవీఎస్ పై స్వగ్రామానికి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు యస్. ఐ చంద్రశేఖర్ తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
