
Trinethram News : హైదరాబాద్ : చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య..!
రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరిన పైలెట్!
అంతర్జాతీయ విమానాలన్నీ ఆపి సేఫ్ గా కార్గో ఫ్లైట్ ల్యాండింగ్.
సురక్షితంగా ల్యాండ్ అయిన కార్గో విమానం.!
ల్యాండింగ్ సమయంలో విమానం లో 5 మంది సిబ్బంది.!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
