Trinethram News : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పట్టుకుని నిల్చోబెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ కిందకి దించేశారు.
చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!
Related Posts
తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి
TRINETHRAM NEWS తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,…
Lakshmi Parvati : 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు
TRINETHRAM NEWS 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు Trinethram News : లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.. భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశా.. చివరికి కొందరి…