TRINETHRAM NEWS

“ప్రమాదకరంగా మారిన బురద గెడ్డ వంతెన “
Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి బురద గెడ్డ వంతెన ప్రమాదకరంగా మారింది ఈ రహదారి వైపు నుండి “అరకు పాడేరు” కి నిత్యం వాహనాలు రద్దీగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్న అధికారులు చూస్తూ చూడనట్లు ఉండిపోతున్నారు. అధికారులు చొరవ తీసుకొని వంతెన నిర్మాణాన్ని చేపడతారని వాహనదారులు పలుమార్లు వేడుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App