TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ

సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేశినేని చిన్ని

కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న దళిత సంఘాలు,దళిత నేతలు
టిడిపి నాయకులు నాగుల్ మీరా,ఫతావుల్లా