రామాలయంలో రుద్రాభిషేకం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ పట్టణం: విశ్వ కళ్యాణము అనే ఉదాత్తమైన సంకల్పంచే పరమేశ్వరుని అనుగ్రహంచే లభించే ప్రేరణచేత గత 14సం॥ రాలుగా పరమ పవిత్ర క్షేత్రమైన కాశీ నుండి తెచ్చిన,నిత్యంపూజలందుకొనుచున్న శివలింగానికి ప్రస్తుత పవిత్ర కార్తీక మాసమునందు 30 రోజులపాటు వివిధ దేవాలయాలో రుద్రాభిషేకం నిర్వహించి కార్తీక మాసం చివరి రోజు రామాలయంలో రుద్రాభిషేకం నిర్వహించరు ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనరు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App