TRINETHRAM NEWS

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్

ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో పార్వతి అనే మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడింది.. రక్తం అత్యవసరం కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ సిన్హా రక్తం ఇచ్చి ఆమె ప్రాణం కాపాడారు.