TRINETHRAM NEWS

తేదీ : 16/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లోని క్యాంప్ కార్యాలయం నుంచి సి యస్. విజయ నందు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
రాష్ట్రంలో పెరిగిన కూరగాయలు, ఇతర పంటల ధరల పర్యవేక్షణ పై హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని , ధరలు స్థిరీకరించాలని , రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

relief for common man