TRINETHRAM NEWS

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ

Trinethram News : తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం

పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తాం

ఏడాది మెదటి హాఫ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది – మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App