TRINETHRAM NEWS

A herd of elephants is causing havoc in Chittoor district

Trinethram News : సోమల మండలం నెలకురవపల్లిలో రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు.

వరి పొలాలను నాశనం చేసిన ఏనుగుల గుంపు.

ఏనుగుల దాడుల నుంచి తమ పంటలను కాపాడాలని అటవీశాఖ అధికారులను వేడుకున్న గ్రామస్తులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App