
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లి అవతార్ మెహర్ బాబా జన్మదిన వేడుకలు ముందుగా మెహర్ బాబా మందిరమున జెండా ఆవిష్కరించి అక్కడ నుండి కళ్యాణ్ నగర్ లక్ష్మీ నగర్ మేజర్ బస్తి చౌరస్తా వరకు ఊరేగింపు అనంతరం మెహర్ బాబా మందిరం వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం బాబా మందిరంలో బాబా చిత్రపటానికి పూలమాలవేసి
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకాళి స్వామి హాజరై బాబా చిత్రపటానికి పూలమాలవేసి జన్మదిన కేకును వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బాల రాజ్ కుమార్ గట్ల రమేష్ ఎండి ముస్తఫా మిషన్ శెట్టి శ్రీనివాస్ తన్నూరు కైలాసం కేశెట్టి శ్రీరాములు చంద్రం సంతోష్ వెంకటరత్నం గోకుల్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
