
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట.. స్పృహ తప్పిన బాలిక
Trinethram News : గుంటూరు – గొడవర్రు రోడ్డులో పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అభిమానులు అధికంగా రావడంతో తొక్కిసలాట
ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
