A female cricketer who is married to a girlfriend
Trinethram News : Jun 11, 2024,
ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్, ఆమె ప్రేయసి జార్జి హాడ్జ్‌ని పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూన్ 10న లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. 2019 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉండగా.. 2023 మార్చిలో దక్షిణాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇక, 33 ఏళ్ల వ్యాట్.. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటి వరకు 105 వన్డేలు, 151 టీ20 మ్యాచ్‌లు ఆడింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App