
కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క..
Trinethram News : హైదరాబాద్ – కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై ఓ కుక్క దాడి చేసింది.
ఈ ఘటనలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన వారిని విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
