
తేదీ : 10/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అత్తిలి మండలం, మంచిలి గ్రామం నుంచి న త్తారామేశ్వరం వెళ్లే రహదారి ప్రధాన మలుపులో పంట బోధి వంతెనపై రైలింగ్ విరిగిపోవడం జరిగింది. అత్యంత ప్రమాదకరంగా మారి నిత్యం ఇదే మార్గంలో ద్విచక్ర వాహనాలు, కారులు, ద్వారా అత్తిలి, తణుకు వంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు.
వాహనాలు ఏమాత్రం అదుపుతప్పిన పంట బోధిలోకి దూసుకు వెళ్లే ప్రమాదం ఉందని మలుపులో రక్షణ కూడా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
