TRINETHRAM NEWS

తేదీ : 25/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖలో ఓ యువకుడును వెంకో జిపాలెం లో బండరాయితో గుర్తు తెలియని దండుదుగులు తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గత రాత్రి 12 గంటల తరువాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం హత్యకు గల వివరాలను సేకరిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

murder of a young man