WhatsApp Image 2024 02 15 at 16.38.23
Trinethram News : గుంటూరు జిల్లా : తెనాలి
భవనం వారి వీదిలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలేక్య (35) ను గొంతు కోసి హత్య చేసిన దుండగులు
అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేక్యకి గత ఏడు సంవ్సరాలుగా వివాహేతర సంబంధం ఉందంటున్న
భర్త రమేష్
ఇరువురి మధ్య కోర్టులో నడుస్తున్న కేసులు
భవనంలోని కింద గదిలో ఉన్న తన భార్య అలేఖ్యని గత రాత్రి అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస్ హత్య చేసినట్టు ఆరోపిస్తున్న భర్త రమేష్
గదిలో గొంతు కోసి హత్యకు గురై నగ్నంగా పడి ఉన్న అలేఖ్య మృతదేహం
ఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న 2 టౌన్ పోలీసులు
