
తేదీ : 29/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చాట్రాయి మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శివపురం- చిన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు పై హై లెవెల్ కాజ్ వే నిర్మించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ.కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తమ్మిలేరును పరిశీలించారు.
చింతలపూడి మండలం నూజివీడు రెవిన్యూ డివిజన్లో కలిపినందున అనేక గ్రామాలకు చెందిన ప్రజలు ప్రయాణం చేస్తారన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
