Cosmic Kiss : జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’

TRINETHRAM NEWS
Cosmic Kiss

Cosmic Kiss : త్రినేత్రం న్యూస్ : అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్‘ (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది. ఆ రోజుల్లో పశ్చిమ దిశగా గురు, శుక్ర గ్రహాలు అత్యంత పక్కపక్కన కనువిందు చేయనున్నాయి. భూమి నుంచి చూసే కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల వ్యవధిలోనే ఉన్నట్లు కనిపిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీ, గురుడు పురుష గ్రహం కావడంతో ఈ కలయికను ‘కాస్మిక్ కిస్’గా అభివర్ణిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top