
ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ .
Harish Rao Birthday : దేవరకొండ డివిజన్ జూన్ 03, త్రినేత్రం న్యూస్ . నిబద్ధతకు నిదర్శననం,నిస్వార్థ సేవకు చిరునామా.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీశ్ రావు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ ను దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడైన హరిష్ రావు ఆయురారోగ్యాలతో అష్టెశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్, కౌన్సిలర్లు వీరమోని అంజి గౌడ్, కేతవత్ రుప్లా నాయక్, పొట్ట మురళి, పొట్ట మదు, ముత్యాల రవికుమార్, పులిజాల భవాని జాని, బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, సర్పంచూలు రమావత్ తులసిరామ్, ఆడారపు హరిక్రిష్ణ, రామావత్ కిషన్ నాయక్, గాజులు రాజేష్, జనీబాబ, చింతపల్లి మైనార్టీ నాయకులు ఖలీద్,మకాం చంద్రమౌళి,మాడెం రాములు యాదవ్ ,నల్లగాసు సత్యనారాయణ, ఇలియాస్ పటేల్, sk జమీర్ బాబా, తరి గోవర్థన్, అందుగుల సైదులు,పగిడిమర్రి సతీష్, వడత్య గణేష్,జైపాల్ నాయక్, కొర్ర రాజేష్,నాగార్జున, బత్తుల ఆంజనేయులు, గుండాల శివ,జగదీష్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
