జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Employee Attack Traffic Homeguard

Employee Attack Traffic Homeguard : త్రినేత్రం న్యూస్ : అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బండిని ఆపిన ఎస్ఐ అనిల్..

ఎస్ఐతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగడం గమనించి ఆపేందుకు వెళ్లిన హోంగార్డ్ కుమార్.. దీంతో హోంగార్డ్ కుమార్ పై దాడి చేసిన యువకుడు.. దాడిలో గాయాలపాలైన హోంగార్డ్…. యువకుడిని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేసిన ఎస్ఐ అనిల్….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page