Farmers’ Mahadharna : రైతుల మహాధర్నా

TRINETHRAM NEWS
Farmers' Mahadharna

Farmers’ Mahadharna : దేవరకొండ డివిజన్ మే 15, త్రినేత్రం న్యూస్. రైతుల వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా దేవరకొండ నియోజక వర్గం నల్లగొండ జిల్లా BRS అధ్యక్షుడు మరియు మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న.

BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ మాజీ Pacs చైర్మెన్ పల్ల ప్రవీణ్ రెడ్డి , కౌన్సిలర్ ముత్యాల రవికుమార్ యాదవ్ అన్నగారు, Brsv రాష్ట్ర ఉపఅధ్యక్షుడు వేముల రాజు , గుండాల వెంకట్ యాదవ్, రవి కుమార్, టోంగర్ ప్రతాప్, వివిధ మండలల BRS నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు రైతులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top