
MLA visits Kaiser Khan : కొండ మల్లేపల్లి ఏప్రిల్ 03, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని కొండ మల్లేపల్లి. మండలానికి చెందిన ఎం ఏ కైసర్ ఖాన్ ఆనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ తెలుసుకొని ఆసుపత్రికి చేరుకొని ఎం ఏ కైసర్ ఖాన్ ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైధ్యులకు సూచించారు.
ఆయనతో పాటు పరమర్శించినవారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

