
Attack on Komurakka : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : మహబూబ్‌నగర్(D) బాలానగర్ మండలం ఉడిత్యాలలో అభిమానులమంటూ వచ్చి కొందరు యువకులు జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన 8 మంది యువకులు, కొమురక్కతో పాటు ఆమె సోదరుడిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
ఈ ఘటనలో కొమురక్కకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో తన ఇంట్లో జరిగిన బంగారం దొంగతనంపై అసిస్టెంట్ శ్రీనాథ్ను కొమురక్క నిలదీశారు. ఈ విషయంలోనే శ్రీనాథ్ స్నేహితులు కొమురక్కపై దాడి చేశారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

