
Nenavat Balu Naik : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు ఉర్దూ మీడియం శిథిలమైన పాఠశాల/కళాశాలను అవసరమైన అభివృద్ధి పనుల కోసం పలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ సమీర్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, సీనియర్ నాయకులు నజీర్,మాజీ సర్పంచులు దొండేటి మల్లా రెడ్డి, పాప నాయక్,రాజు నాయక్, నాయకులు సురేందర్ రెడ్డి,గిరి, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

