
LOC : త్రినేత్రం న్యూస్ : ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప కు చెందిన కుం వావిలాల పూర్ణిమతో పాటు ప్రగతినగర్ కు చెందిన రోళ్ళకంటి రాజు లకు నిజాం పేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు పరుష సత్యనారాయణ యాదవ్ ల చేతుల మీదుగా ఎల్వోసి పత్రాలను అందజేశారు.
ఎల్వోసీ పత్రాల వివరాలు….
నిజాంపేట్ కి చెందిన కుం వావిలాల పూర్ణిమ తండ్రి వి.వెంకటేశ్వర్ రెడ్డి (6.00 లక్షలు), ప్రగతి నగర్ కు చెందిన రోళ్ళకంటి రాజు తండ్రి రోళ్ళకంటి దేవదాసు (2.00 లక్షలు) లు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

