CP Sajjanar : సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, గృహిణులే వారి టార్గెట్

TRINETHRAM NEWS
CP Sajjanar Software employees, housewives are their target

CP Sajjanar : Mar 23, 2026, తెలంగాణ : మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ‘క్యూనెట్‘ సంస్థపై సైబర్, ఇంటెలిజెన్స్ బృందాలు ఏకకాలంలో దాడులు చేసి 32 మందిని అరెస్ట్ చేశాయి.

తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా వేల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన ఓ యువకుడి ఆత్మహత్యతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top