జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Pawan congratulates Modi

Pawan Congratulates Modi : గుంటూరు జిల్లా : మార్చి 23 : (త్రినేత్రం న్యూస్); మన దేశ ప్రధాన మోదీ ప్రభుత్వం అధిపతిగా ఎనిమిది వేల,తొమ్మిది ముప్పై ఒక్క రోజులు నిరంతరం సేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. గుజరాత్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రారంభమై ప్రధానిగా మన భారతదేశానికి విశేష సేవలు అందించిన ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు.

నేషన్ ఫస్ట్ సిద్ధాంతంతో దేశాన్ని గ్లోబల్ స్థాయికి నడిపిస్తూ, మౌలిక వసతులు , పేదల సాధకారిత డిజిటల్ మార్పులు వంటి రంగాల్లో ప్రధాని కృషిని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page